హోమ్ / వంటకాలు / మెంతికూర టమాటా పచ్చడి

Photo of fenugreek  tomato  chutney  by Kavitha Perumareddy at BetterButter
693
4
0.0(0)
0

మెంతికూర టమాటా పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర టమాటా పచ్చడి రెసిపీ గురించి

మెంతికూర కొద్దిగా చేదుగా ఉంటుంది. ఇలా టమాటాలు కలిపి చేసుకుంటే కమ్మగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర ఒక కట్ట
  2. టమాటాలు 2
  3. జీలకర్ర స్పున్
  4. ధనియాలు స్పున్
  5. ఎండుమిర్చి 6
  6. పచ్చిమిర్చి 4
  7. వెల్లుల్లి 6 రెబ్బలు
  8. నూనె 2 స్పూన్స్
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మెంతికూర వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి, వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. తరువాత బాండీలో స్పున్ నూనె వేసి మెంతికూర వేసి కాసేపు మగ్గించుకోవాలి. తరువాత టమాటాలు ,పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేసి మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి ,తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి.
  5. తరువాత మెంతికూర టమాటా మిశ్రమాన్ని వేసి నూరుకోవాలి.
  6. బాగా నూరుకున్న తరువాత గిన్నెలో తీసుకోవడమే పచ్చడి రెడీ ఇంక.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర