మామిడికాయ మెంతిముక్కలు. | Mango pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango pickle. recipe in Telugu,మామిడికాయ మెంతిముక్కలు., దూసి గీత
మామిడికాయ మెంతిముక్కలు.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మామిడికాయ మెంతిముక్కలు. వంటకం

మామిడికాయ మెంతిముక్కలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango pickle. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు.:
  • 1 :: మామిడికాయలు : 2.
  • 2 :: ఉప్పు : 1/4 కప్పు.
  • 3 :: ఖారం :. 1/2 కప్పు.
  • 4 :: మెంతులు : 1/4 కప్పు.
  • 5 ::. నూనె : 1/2 కప్పు.
  • 6, :: పసుపు : చిటికెడు.

మామిడికాయ మెంతిముక్కలు. | How to make Mango pickle. Recipe in Telugu

  1. మెంతులు ఎర్రగా వేయించి పొడి చేసుకోవాలి ‌ఉప్పు,ఖారం, రెడీగా పెట్టుకోవాలి ‌
  2. మామిడికాయ సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. నూనె వేడి చేసి స్టౌ కట్టేయాలి. అందులో ఉప్పు ,ఖారం,మెంతిపొడి వేసి బాగా కలపాలి.
  4. అందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి
  5. ఆవాలు,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి. ఘుమఘుమలాడే మామిడికాయ మెంతి ముక్కలు రెడీ.
  6. 6 : రెండు గంటల తర్వాత ఊరేక తింటే చాలా బావుంటాయి.

నా చిట్కా:

ఈ మెంతి ముక్కలుకి నువ్వులనూనె వాడితే బావుంటుంది.ఇందులో ఖారానికి బదులు బెల్లం వేసి చేస్తే తీపి మెంతిముక్కలు రెడీ

Reviews for Mango pickle. Recipe in Telugu (0)