హోమ్ / వంటకాలు / మామిడికాయ మెంతిముక్కలు.

Photo of Mango pickle. by దూసి గీత at BetterButter
102
3
0.0(0)
0

మామిడికాయ మెంతిముక్కలు.

Oct-10-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ మెంతిముక్కలు. రెసిపీ గురించి

పోషకాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 :: మామిడికాయలు : 2.
  3. 2 :: ఉప్పు : 1/4 కప్పు.
  4. 3 :: ఖారం :. 1/2 కప్పు.
  5. 4 :: మెంతులు : 1/4 కప్పు.
  6. 5 ::. నూనె : 1/2 కప్పు.
  7. 6, :: పసుపు : చిటికెడు.

సూచనలు

  1. మెంతులు ఎర్రగా వేయించి పొడి చేసుకోవాలి ‌ఉప్పు,ఖారం, రెడీగా పెట్టుకోవాలి ‌
  2. మామిడికాయ సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. నూనె వేడి చేసి స్టౌ కట్టేయాలి. అందులో ఉప్పు ,ఖారం,మెంతిపొడి వేసి బాగా కలపాలి.
  4. అందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి
  5. ఆవాలు,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి. ఘుమఘుమలాడే మామిడికాయ మెంతి ముక్కలు రెడీ.
  6. 6 : రెండు గంటల తర్వాత ఊరేక తింటే చాలా బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర