హోమ్ / వంటకాలు / కొత్తిమీర నిల్వ పచ్చడి

Photo of Coriander pickle by Lalitha Kandala at BetterButter
656
1
0.0(0)
0

కొత్తిమీర నిల్వ పచ్చడి

Oct-10-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర నిల్వ పచ్చడి రెసిపీ గురించి

కొత్తిమీర నిల్వ పచ్చడి టిఫిన్లోకి బాగుంటుంది. కొత్తిమీర ఆర్యోగ్యానికి మంచిది కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొత్తిమీర కట్టలు : 4
  2. ధనియాలు : 2 టేబుల్ స్పూన్స్
  3. ఆవాలు : 1 టేబుల్ స్పూన్
  4. మెంతులు : 1/2 టేబుల్ స్పూన్
  5. చింతపండు paste : 4 టేబుల్ స్పూన్స్
  6. ఎండుమిర్చి : 20
  7. వెల్లుల్లి రెబ్బలు : 10
  8. పోపు సామాన్లు : ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి కొద్దిగా
  9. నూనె : పావు కిలో
  10. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. కొత్తిమీర బాగా కడిగి ఆరబెట్టాలి తడిలేకుండా
  2. ఒక పాన్ లో నూనె వేసి ధనియాలు వేయించి తీయాలి
  3. అదే పాన్ లో ఎండు మిర్చి కూడా వేసి బాగా ఎర్రగా వేయించాలి
  4. ఆవాలు, మెంతులు కూడా వేసి వేయించాలి
  5. ఇప్పుడు పాన్ లో నూనె వేసి కొత్తిమీర వేసి బాగా దగ్గరగా అయ్యేవరకు వేయించాలి
  6. మిక్సీలో గాని రోట్లో గాని వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు చల్లారాక పొడి చేసుకోవాలి
  7. అందులోనే వేయుంచిన కొత్తిమీర, చింతపండు,ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  8. ఇప్పుడు పాన్ లో ఎక్కువ నూనె వేసి పోపు సామాన్లు ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి వేసి బాగా వేయించి పచ్చడిలో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర