హోమ్ / వంటకాలు / బీరకాయ మెంతికూర పచ్చడి

Photo of Ridge gourd Fenugreek chutney  by Kavitha Perumareddy at BetterButter
483
0
0.0(0)
0

బీరకాయ మెంతికూర పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ మెంతికూర పచ్చడి రెసిపీ గురించి

మెంతికూర చాలా కూరగాయాతో చాలా బాగా ఉంటుంది.అన్నింటిలో సరిపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. బీరకాయ 1 పెద్దది
  2. మెంతికూర 2 కట్టలు
  3. టమాటాలు 2
  4. పచ్చిమిర్చి 5
  5. ఎండుమిర్చి 8
  6. జీలకర్ర స్పున్
  7. మినప్పప్పు స్పున్
  8. నూనె 2 స్పున్
  9. చింతపండు కొద్దిగా
  10. ఉప్పు తగినంత
  11. కరివేపాకు కొద్దిగా
  12. కొత్తిమీర కొద్దిగా
  13. వెల్లులి 4 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా వస్తువులు అన్నీ రెడీ చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత బాండీలో స్పున్ నూనె వేసి బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తరువాత మెంతికూర వేసుకొని మగ్గిన తరువాత టమాటా ,పచ్చిమిర్చి,చింతపండు, వెల్లులి, తగినంత ఉప్పు వేసుకొని 5 నిముషాలు మగ్గించుకోవాలి
  4. ఇప్పుడు రొటిలోముందుగా ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత బీరకాయ, మెంతికూర మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.
  5. మెత్తగా దంచుకున్న తర్వాత గిన్నెలో తీసుకొంటే పచ్చడి రెడీ.పోపు అవసరం ఉండదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర