హోమ్ / వంటకాలు / టమాటా చింతతొక్కు పచ్చడి

Photo of Tomato Tamarind chutney by Kavitha Perumareddy at BetterButter
574
0
0.0(0)
0

టమాటా చింతతొక్కు పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా చింతతొక్కు పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నము లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. చింతతొక్కు చిన్న కప్
  2. టమాటాలు 3
  3. పచ్చిమిర్చి 10
  4. ఉల్లిపాయలు 2
  5. జీలకర్ర స్పున్
  6. నూనె స్పున్
  7. వెల్లుల్లి 5 రెబ్బలు
  8. ఉప్పు అవసరం లేదు చింతతొక్కు లో ఉంటుంది.

సూచనలు

  1. ముందుగా కావలిసిన వస్తువులు అన్నీ రెడీ చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లులి అన్నీ వేసి 10 నిముషాలు మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో మగ్గించిన టమాటా మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి.
  4. తరువాత చింతతొక్కు వేసి అంతకలిసేలా బాగా నూరుకోవాలి.
  5. బాగా నూరుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి.అంతే పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర