హోమ్ / వంటకాలు / కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి

Photo of Roasted brinjal curd chutney by Sree Sadhu at BetterButter
74
1
0.0(0)
0

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి

Oct-10-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది ఉట్టి పప్పు లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయ 2 పెద్దవి
  2. పెరుగు 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. పచ్చిమిర్చి 8-9
  5. కొత్తిమీర 1/2 కట్ట
  6. నూనె 3 చెంచాలు
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా వంకాయలికి నూనె రాసి కాల్చుకోవాలి
  2. కాల్చిన తరువాత చల్లటి నీటిలో వేసి పొట్టు తీసుకోవాలి
  3. దానిని రుబ్బు రోలు లో వేసి మెత్తగా దంపుకోవాలు
  4. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ,కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి
  5. ఇప్పుడు పెరుగు తీసుకుని అందులో ఉప్పు వేసుకుని బీట్ చేసుకోవాలి
  6. అందులో వంకాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసి కలుపుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర