హోమ్ / వంటకాలు / కాశ్మీరీ అక్రూట్ చట్నీ.
ప్రప్రధమంగా ఈ పచ్చడి చెయ్యడానికి పొయ్యి అవసరం లేదు వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు .కానీ చాలామందికి అవి తినడం అంటే చాలామంది వెగటుగా ఉంటాయి అని తినడం మానేస్తుంటారు...ఇక పిల్లలు ఐతే చెప్పక్కరలేదు ఎప్పుడేది మనేద్దామా అనే చూస్తూవుంటారు...ఇలాంటివారికి ఈ చట్నీ చేసి పెడితే చాలా సంతోషంగా తింటారు.ఇందులో ఒమేగా పుష్కలంగా ఉంది...రోజుకు 4 అక్రూట్ పప్పులు నానపెట్టుకుని తింటే చాలా మంచిది.ఈ రకం పచ్చడి ని కాశ్మీర్ ప్రాంతం వారు ఎక్కువగా తింటారు. రోటీలు,అన్నం తో పాటు తింటారు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి