హోమ్ / వంటకాలు / వంకాయ వడియాల పులుసు పచ్చడి

Photo of Vankaya vadiyala pulusu pachadi by Sree Sadhu at BetterButter
790
1
0.0(0)
0

వంకాయ వడియాల పులుసు పచ్చడి

Oct-10-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ వడియాల పులుసు పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పప్పు లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయ 6-9
  2. చింతపండు గుజ్జు 3 చెంచాలు
  3. బెల్లం 4 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. ఉల్లిపాయ 2
  7. పచ్చిమిర్చి 3-5
  8. వడియాలు 6-9
  9. నూనె 3-4 చెంచాలు
  10. ఆవాలు 1 చెంచా
  11. జీలకర్ర 1 చెంచా
  12. ఇంగువ చిటికెడు
  13. ఎండుమిర్చి 2-3

సూచనలు

  1. ముందుగా వంకాయలిని కాల్చుకుని మెదుపుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి ,ఇంగువ వేసి వేయించి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత అందులో పసుపు ,వడియాలు వేసి వేయించాలి
  4. అది వేగాక అందులో ఉప్పు, చింతపండు గుజ్జు వంకాయ వేసి బాగా కలుపుకోవాలి
  5. అది వేగాక అందులో బెల్లం వేసుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర