హోమ్ / వంటకాలు / టమాటో పచ్చడి

Photo of Tomato pachadi by Sree Sadhu at BetterButter
791
0
0.0(0)
0

టమాటో పచ్చడి

Oct-10-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం సులువుగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. టమాట  - 1 కిలో 
  2. కారం   -     4 పెద్ద చెంచా
  3. ఉప్పు     -    2 చెమ్చాలు 
  4. పసుపు   -    అర చెంచా
  5. మెంతి పొడి  -  అర చెంచా
  6. ఇంగువ      -   చిన్న చెంచా తో
  7. ఆవాలు       - పోపుకు తగినంత
  8. ఎండు మిర్చి   - 4 నుంచి 5 దాకా 
  9. నూనె  - చిన్న కప్పుతో 

సూచనలు

  1. ముందుగా టమోటాలని కడిగి గాలికి ఆరబెట్టాలి. 
  2. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని లోతున్న బాణలిలో కొంచం నూనె వేసి ఈ టమోటాలని వేసి మూత పెట్టకుండా మగ్గించాలి
  3. మగ్గటానికి ఓ 20 నిముషాలు పడుతుంది .
  4. ముక్క పూర్తిగా మెత్తబడి టమోట మిశ్రమం దగ్గరగా వస్తుంది. 
  5. అప్పుడు ఉప్పు , కారం, పసుపు, వేయించిన మెంతుల పొడి వేసి బాగా కలపాలి
  6.  5 నిముషాలు వుంచి స్టవ్ ఆపేసి కొంచం చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారాకా పోపు గరిటలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. ఆవాలు చిటపటలాడు తుండగా ఇంగువ వేసి స్టవ్ ఆపేసి ..పోపుని టమోట పచ్చడి పైన వేసి బాగా కలపాలి. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర