హోమ్ / వంటకాలు / దోర టమాటా పచ్చడి.

Photo of Raw Tomato chutney by Kavitha Perumareddy at BetterButter
469
2
0.0(0)
0

దోర టమాటా పచ్చడి.

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోర టమాటా పచ్చడి. రెసిపీ గురించి

దోరగా పండిన టమాటాలు,దోరగా పండిన పచ్చిమిర్చి వేసి చేసే పచ్చడి.ఇది కూడా ఒక ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. అన్నం,దోసెలు,ఊతప్పంలో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. దోర టమాటాలు3
  2. దోర పండుమిర్చి,10
  3. ఉల్లిపాయలు 2
  4. చింతపండు కొద్దిగా
  5. వెల్లుల్లి 4 రెబ్బలు
  6. కరివేపాకు కొద్దిగా
  7. నూనె స్పున్
  8. ఉప్పు తగినంత
  9. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా కావాల్సిన వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,చింతపండు, కరివేపాకు అన్ని వేసి కాసేపు మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ఈ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు,పచ్చి వెల్లులి వేసి దంచుకోవాలి .
  4. మెత్తగా నూరుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర