హోమ్ / వంటకాలు / వెల్లులి దోసావకాయ

Photo of Garlic yellow cucumber pickle by Sree Sadhu at BetterButter
583
1
0.0(0)
0

వెల్లులి దోసావకాయ

Oct-10-2018
Sree Sadhu
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెల్లులి దోసావకాయ రెసిపీ గురించి

ఇది ఊరిన తరువాత చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. దోసకాయలు 1
  2. ఉప్పు 3 చెంచా
  3. కారం 3 చెంచా
  4. మెంతులు 1/2 చెంచా
  5. వెల్లుల్లి రెబ్బలు 15-20
  6. ఆవాలు 1 చెంచా
  7. నూనె 1 కప్
  8. పసుపు చిటికెడు

సూచనలు

  1. దోసకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పైన తోలు తీయాల్సిన అవసరం లేదు.
  2. ఆవాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకుని టీ స్ట్రైనర్ లో జల్లించి పక్కన పెట్టుకోవాలి.
  3. మెంతులను దోరగా వేయించుకుని, వెల్లుల్లి రెబ్బలతో కలిపి మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి.
  4. కోసుకున్న దోసకాయ ముక్కలను ఒక పింగాణీ గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, నూనె, ఆవపిండి, మెంతులు వెల్లుల్లి మిశ్రమం వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టాలి.
  5. మీకు తీరిక ఉన్నపుడు మధ్యమధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి.
  6. సాయంత్రానికి మీకు నోరూరించే దోస 'ఆవకాయ' రెడీ అవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర