హోమ్ / వంటకాలు / వాల్నట్ పచ్చడి

Photo of Walnuts chutney  by Swapna Sashikanth Tirumamidi at BetterButter
0
1
0(0)
0

వాల్నట్ పచ్చడి

Oct-10-2018
Swapna Sashikanth Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాల్నట్ పచ్చడి రెసిపీ గురించి

అస్తమనూ గుల్లసెనగపప్పు కొబ్బరి పచ్చడి తిని తిని బోర్ కొట్టినవారికి ఇదో మంచి ఆటవిడుపు అంతకు మించి ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • జమ్మూ మరియు కాశ్మీర్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వాల్నట్స్ ఒక కప్పు
  2. కొత్తిమీర అర కప్పు
  3. పుదీనా అరకప్పు
  4. పచ్చి కొబ్బరి అరకప్పు
  5. పచ్చిమిర్చి 4
  6. అల్లం ముక్క చిన్నది
  7. వెల్లుల్లి 3 రెబ్బలు
  8. చింతపండు గుజ్జు అర చెంచా
  9. ఉల్లిపాయ ఒకటి
  10. కరివేపాకు 2 రెమ్మలు
  11. జీలకర్ర అర చెంచా
  12. ధనియాలు అర చెంచా
  13. ఆవాలు అర చెంచా
  14. ఇంగువ చిటికెడు
  15. ఎండుమిర్చి 2
  16. ఉప్పు సరిపడగా.
  17. నూని 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా వాల్నట్స్ 5 నిమిషాలు వేయించి చల్లారపెట్టాలి.(నూని లేకుండావేయించాలి).
  2. అదే మూకుడులో కొద్దిగా నూని వేడి చేసి ధనియాలు,జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు చేసి వేసి వేయించాలి.
  3. అందులోనే...అల్లం,వెల్లుల్లి,పచ్చిమిరప, పుదీనా,కొత్తిమీర,చింతపండు వేసి 3 నిమిషాలు వేయించాలి.
  4. ఇప్పుడు వాటిని మిక్సీలోగిన్నీలోవేసి వేయించిన వాల్నట్స్,కొబ్బరి,ఉప్పు కూడవేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  5. చివరగా కరివేపాకు,ఇంగువ,ఆవాలు,పప్పులు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే రుచికరమైన వాల్నట్స్ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర