హోమ్ / వంటకాలు / ఉల్లి పాలక్ పెసరట్టు

Photo of Onion spinach moongdal dosa by Sree Vaishnavi at BetterButter
0
5
0(0)
0

ఉల్లి పాలక్ పెసరట్టు

Oct-11-2018
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పాలక్ పెసరట్టు రెసిపీ గురించి

ఇది అల్లము పచ్చడిలో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసర పప్పు - పావు కెజి
  2. పచ్చి మిరప కాయలు - 10
  3. అల్లం - తగినంత
  4. జీలకర్ర - తగినంత
  5. నూనె - తగినంత
  6. ఉల్లిపాయ 2

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు, పచ్చి మిరప కాయలు మిక్సీలో వేసి మెత్తగా తయారు చేసుకోవాలి.
  2. ఆ తరువాత పిండిలో అల్లం ముక్కలు, ఉడికిన పాలకూర జీలకర్ర వేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
  3. ఆ తరువాత పొయ్యి వెలిగించుకుని, దానిపై పెనంపెట్టి వేడి చేయవలెను.
  4. ఆ పెనం మీద కొద్దిగా నూనె రాసి, సిద్ధంగా ఉంచుకున్న పెసర పిండిని గరిటతో పలుచని అట్టుగా వేయవలెను.
  5. దాని పై ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి నూనె వేసి కాల్చుకోవాలి
  6. అట్టు దోరగా వేగిన తరువాత మీకు నచ్చిన చెట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర