హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి

Photo of Curry leaves powder by రమ్య వూటుకూరి at BetterButter
454
1
0.0(0)
0

కరివేపాకు పొడి

Oct-11-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి రెసిపీ గురించి

కరివేపాకు పొడి అన్నం ఇడ్లీ దోసలోకి బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. కరివేపాకు 3 కప్పులు
  2. ఎండుమిర్చి 15
  3. జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. ధనియాలు 1/2 కప్పు
  6. మినప్పప్పు 1/2 కప్పు
  7. చింతపండు నిమ్మకాయంత
  8. మిరియాలు 15
  9. నూనె 3 స్పూన్లు
  10. పసుపు 1/8 స్పూన్

సూచనలు

  1. కరివేపాకు కడిగి ఆరబెట్టి 1 స్పూన్ నూనె లో కర కర లాడే వరకు సన్న సెగపై వేపుకోవాలి
  2. 2 స్పూన్స్ నూనె లో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ,ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి
  3. వీటిని ప్లేట్ లోకి తీసి వేడి బాండీ లో చింతపండు వేసుకొని కాసేపు ఉంచితే గట్టిపడుతుంది
  4. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకొసుకోవడమే
  5. వేడి అన్నం లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర