మునగ ఆకు వేపుడు | Drumstick leaves fry Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Drumstick leaves fry recipe in Telugu,మునగ ఆకు వేపుడు, malleswari dundu
మునగ ఆకు వేపుడుby malleswari dundu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

మునగ ఆకు వేపుడు వంటకం

మునగ ఆకు వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick leaves fry Recipe in Telugu )

 • మునక ఆకు ఒక పెద్ద కప్
 • నూనె 2 చెంచాలు
 • తాళింపు దినుసులు 2 చెంచాలు
 • కరివేపాకు. 1 రెమ్మ
 • ఉప్పు తగినంత
 • కారం 2 చెంచాలు
 • వెల్లుల్లి 5 రెబ్బలు
 • ఎండు కొబ్బరి. 2 చెంచాలు
 • వేరు సనగ పప్పు 2 చెంచాలు

మునగ ఆకు వేపుడు | How to make Drumstick leaves fry Recipe in Telugu

 1. ముందుగా మునగ ఆకును కడిగి బాగా అరబెట్టాలి.
 2. బాణలిలో నూనె పోసి తాలింపు దినుసులతో తాలింపు చేసుకొని , మునగ ఆకును వేసుకోవాలి .
 3. అందులో సరిపడా ఉప్పు వేసి సన్నని సెగలో వేగించాలి.
 4. ఇప్పుడు కొబ్బరి , వెల్లుల్లి కారం, సేనగ పప్పు కలిపి కాస్త బరకగా పొడి చేసుకోవాలి .
 5. ఆకు బాగా వేగాక చేసుకున్న పొడి వేసుకొని కలపాలి .
 6. ఒక నిమిషం పాటు మగ్గించుకొని దించేయాలి . అంతే !

Reviews for Drumstick leaves fry Recipe in Telugu (0)