BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోంగూర పప్పు

Photo of Red sorrel leaves dal by Sree Vaishnavi at BetterButter
0
2
0(0)
0

గోంగూర పప్పు

Oct-11-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పప్పు రెసిపీ గురించి

ఇది నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ కంది పప్పు
  2. 1 1/2 కప్ గోంగూర ఆకులు
  3. 1/2 ఉల్లిపాయ తరిగినది
  4. 2-3 పచ్చిమిర్చి తరిగినది
  5. 1/4 చెంచా పసుపు
  6. ఉప్పు తగినంత
  7. 2 కప్పుల నీళ్లు
  8. 1 చెంచా నూనె
  9. 1/4 చెంచా ఆవాలు
  10. 1/2 చెంచా జీలకర్ర
  11. 2 ఎండుమిర్చి
  12. 2 వెల్లులిరెబ్బలు
  13. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా కంది పప్పు ని శుభ్రం గా కడుకోవాలి
  2. గోంగూర ఆకులను కూడా శుభ్రం గ కడుగుకొని రెండిటిని కుక్కర్ లో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు ,నీళ్లు పోసి 2-3 కూతలు వచ్చే వరకు ఉడికించాలి
  3. ఉడికిన తరువాత అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ,ఉల్లిపాయ, వెల్లులి,ఇంగువ పప్పు లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర