హోమ్ / వంటకాలు / తోటకూర శనగపప్పు ముద్ద కూర

Photo of Amaranthus dry curry by Pravallika Srinivas at BetterButter
662
1
0.0(0)
0

తోటకూర శనగపప్పు ముద్ద కూర

Oct-11-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర శనగపప్పు ముద్ద కూర రెసిపీ గురించి

అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కట్ట
  2. శనగపప్పు - 4 tbsp
  3. ఉప్పు - తగినంత
  4. నీరు - తగినంత
  5. నూనె - 3 tbsp
  6. పోపు దినుసులు
  7. కర్వేపాకు - 2 రెమ్మలు
  8. ఇంగువ - చిటికెడు
  9. యండుమిరపకాయలు - 2
  10. తరిగిన వెల్లులి - 7
  11. కారం - 1 spn

సూచనలు

  1. ముందుగా తోటకూర కట్టాను టెస్కొని ఆకులు గిల్లి కాడలు పీచు తీసి గిల్లి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక తెపాలలో తోటకూర ,శనగపప్పు, ఉప్పు, నీరు వేసి ఉడికించి నీరు వార్చి పెట్టుకోవాలి. తోటకూర చల్లారిన తర్వాత నీటిని పిండుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు ,ఇంగువ, యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక తరిగిన వెల్లులి వేసి వేగాక ఉడికిన తోటకూర శనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం, పైఉప్పు వేసి కలుపుకోవాలి .అంతే రుచికరమైన తోటకూర ముద్దకూర రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర