హోమ్ / వంటకాలు / పాలకూర కందిపప్పు ముద్దకూర

Photo of Spinach toordal curry by Pravallika Srinivas at BetterButter
345
3
0.0(0)
0

పాలకూర కందిపప్పు ముద్దకూర

Oct-11-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కందిపప్పు ముద్దకూర రెసిపీ గురించి

పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలులో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - కట్టలు
  2. కందిపప్పు - 1 కప్పు
  3. ఉప్పు - తగినంత
  4. నీరు - తగినంత
  5. నూనె - 3 tbsp
  6. పోపు దినుసులు
  7. కర్వేపాకు - 2 రెమ్మలు
  8. ఇంగువ - చిటికెడు
  9. యండుమిరపకాయలు - 2
  10. తరిగిన వెల్లులి - 5
  11. కారం - 1 spn

సూచనలు

  1. ముందుగా పాలకూర కట్టాను చివర్లు కట్ చేసి సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక తెపాలలో పాలకూర , కడిగిన కందిపప్పు ఉప్పు నీరు వేసి ఉడికించి వడగట్టుకోవాలి. పాలకూర ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత నీటిని పిండుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు ,ఇంగువ, యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక తరిగిన వెల్లులి వేసి వేగాక ఉడికిన పాలకూర కందిపప్పు వేసి కలుపుకోవాలి. చివర్లో కారం, పైఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే పాలకూర కందిపప్పు ముద్దకూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర