హోమ్ / వంటకాలు / కొత్తిమీర టమాటో రసం

Photo of Coriander tomato Rasam by Sree Sadhu at BetterButter
332
2
0.0(0)
0

కొత్తిమీర టమాటో రసం

Oct-12-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర టమాటో రసం రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర 1 కట్ట
  2. టమాటో 1
  3. పచ్చిమిర్చి 2
  4. చింతపండు నిమ్మకాయ అంత
  5. నూనె 1 చెంచా
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. నెయ్యి 1 చెంచా
  9. ఇంగువ చిటికెడు
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఎండుమిరపకాయలు 2-3
  12. నీళ్లు తగినంత
  13. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు, ఉప్పు ,పసుపు చింతపండు, టొమాటోలు, కొత్తిమీర వేసి ఉడికించాలి
  2. ఇప్పుడు మళ్ళి స్టవ్ వెలిగించి అందులో నూనె ,నెయ్యి వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ, కరివేపాకు ,ఎండుమిర్చి వేసి వేయించి రసం లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర