వెజ్ పాలక్ కర్రీ | Veg palak curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg palak curry recipe in Telugu,వెజ్ పాలక్ కర్రీ, Sree Vaishnavi
వెజ్ పాలక్ కర్రీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

వెజ్ పాలక్ కర్రీ వంటకం

వెజ్ పాలక్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg palak curry Recipe in Telugu )

  • క్యారెట్ 1 కప్
  • బీన్స్ 1 కప్
  • పాలకూర 1 కప్
  • మీల్ మేకర్ 1 కప్
  • పచ్చిమిర్చి 2-3
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 కప్
  • కొత్తిమీర 1/4 కప్
  • గరం మసాలా 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నీళ్లు తగినంత
  • బఠాణి 1/2 కప్
  • ఆలూ 1/2 కప్
  • ఉల్లిపాయ 1

వెజ్ పాలక్ కర్రీ | How to make Veg palak curry Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో నూనె వేసి మసాలాలు వేసి వేయించి ఉల్లిపాయ వేసి వేయించాలి
  2. ఉల్లిపాయ వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో క్యారెట్, బీన్స్ ,మీల్ మేకర్ ,పీస్, ఆలూ వేసి వేయించాలి
  4. అవి అన్ని వేగిన తరువాత అందులో అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించాలి
  5. ఈలోపు కొత్తిమీర, పాలకూర ఉడికించి మిక్సీ చేసుకోవాలి
  6. ఆ పేస్ట్ ని కూరగాయల్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక పది నిమిషలు ఉడికించాలి అంతే

Reviews for Veg palak curry Recipe in Telugu (0)