BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మెంతికూర పప్పు

Photo of Methi dal by Sree Vaishnavi at BetterButter
0
2
0(0)
0

మెంతికూర పప్పు

Oct-12-2018
Sree Vaishnavi
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర పప్పు రెసిపీ గురించి

ఇది అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర : మూడు కట్టలు
  2. కందిపప్పు :వంద గ్రాములు
  3. టమోటో ముక్కలు : అర కప్పు
  4. పచ్చిమిర్చి ముక్కలు  : రెండు
  5. కర్వేపాకు : ఒక రెమ్మ
  6. ఎండుమిర్చి : రెండు
  7. జీలకర్ర : ఒక స్పూన్
  8. ఆవాలు : ఒక స్పూన్
  9. ఇంగువ : చిటికెడు
  10. పసుపు : అర స్పూన్
  11. కారం : ఒక స్పూన్
  12. ఆయిల్ : సరిపడంతా
  13. కొత్తిమీర : కొద్దిగా
  14. ఉప్పు తగినంత
  15. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మెంతికూర ఆకులను తీసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి .
  2. పప్పు ని కూడా కడిగి ఒక అర గంట నాననిచ్చి , అందులో తగినంత వాటర్ వేసి ఉడకపెట్టుకుని పక్కనపెట్టుకోవాలి .
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , ఎండు మిర్చి , కర్వేపాకు , అన్ని వేసి వేపుకోవాలి , అందులోనే ఇంగువ కూడా వేసి వేపాలి .
  4. ఇప్పుడు ఇందులో , పచ్చిమిర్చిముక్కలు, వేసి బాగా వేయించాలి . తర్వాత ఇందులో మెంతికూర ను కూడా వేసి వేపి కొంచెం సేపు మగ్గక టమోటో ముక్కలను కూడా వేసి వేపుకుని ఒక 5 నిముషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి .
  5. మగ్గాక అందులో సాల్ట్ , కారం , పసుపు ,వేసి కలుపుకుని అందులో ముందుగా ఉడక పెట్టుకున్న పప్పు ను కూడా వేసి కలిపి అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసి కలిపి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి 
  6. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర