హోమ్ / వంటకాలు / పాలకూర పాస్తా

Photo of Spinach pasta by Pravallika Srinivas at BetterButter
575
2
0.0(0)
0

పాలకూర పాస్తా

Oct-12-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పాస్తా రెసిపీ గురించి

పాలకూరలో లభించే విటమిన్‌ సి ఆలు మరియు మెగ్నీషియం ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ఇన్ని పోషకాలు ఉన్న పాలకూర ని ఉడికించి పేస్ట్ చేసి పాస్తా తో కలిపితే చిన్న పిల్లలకు సులువుగా తినిపించి వచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - అర కట్ట
  2. పాస్తా - 200 gms
  3. ఉప్పు - తగినంత
  4. ఆలివ్ ఆయిల్ - తగినంత
  5. నీరు - తగినంత
  6. టమాటో - 1
  7. అల్లం - 1 అంగుళం
  8. వెల్లులి - 4
  9. ఉల్లగింజలు - 1 spn
  10. చిల్లి సాస్ - 1 tbsp

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నిలో నీరు ,ఆలివ్ ఆయిల్, పాస్తా, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  2. మరొక స్టవ్ మీద కడిగి కట్ చేసుకున్న పాలకూర ,టమాటో వేసి ఉడికించుకోవాలి.
  3. 5 నిమిషాల్లో పాస్తా ఉడికిపోతుంది. చిల్లుల గిన్నిలో వేసి నీటిని తీసి పైన చల్లని నీరు పోయాలి. ఇలా చేయడం వలన పాస్తా ఉడకడం ఆగిపోతుంది.
  4. తర్వాత మరొక గిన్నిలో పాలకూర కూడా స్ట్రైన్ చేసి ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి.
  5. ఒక మిక్సర్ జార్ లో ఉడికించిన పాలకూర అల్లం వెల్లులి ఉడికించి పొట్టు తీసిన టమాటో వేసి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
  6. కడాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లగింజలు వేసి వేగాక పాలకూర ప్యూరీ, చిల్లి సాస్ వేసి పచ్చివాసన పోయాక పాస్తా వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన పాలకూర పాస్తా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర