హోమ్ / వంటకాలు / ఆకుకూరల పకోడీలు

Photo of Mixed leafy pakoda by Pravallika Srinivas at BetterButter
0
2
0(0)
0

ఆకుకూరల పకోడీలు

Oct-12-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుకూరల పకోడీలు రెసిపీ గురించి

ఆకుకూరలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.కానీ చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా పకోడీలు చేస్తే ఇష్టంగా తినటం కాయం అది పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కప్పు
  2. పాలకూర - 1 కప్పు
  3. పుదీనా - 1 అరకప్పు
  4. కొత్తిమీర - 1 అరకప్పు
  5. కర్వేపాకు - 1 అరకప్పు
  6. ఉల్లిపాయలు - 2
  7. అల్లం ముక్కలు - 1 tbsp
  8. ఉప్పు - తగినంత
  9. బియ్యంపిండి - 1 కప్పు
  10. శనగపిండి - 1 కప్పు
  11. పచ్చిమిర్చి ముక్కలు - 6
  12. సోంపు - 1 tbsp
  13. జీలకర్ర - 1 spn
  14. నూనె - తగినంత
  15. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలు అన్నినింటిని గిల్లుకుని తరిగి పెట్టుకోవాలి. నేను తోటకూర ,పాలకూర, పుదీనా, కొత్తిమీర, కర్వేపాకు తీస్కున్నాను.
  2. ఒక బేసెను తీస్కొని కడిగి తరిగిన ఆకుకూరలు ,పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు సోంపు ,జీలకర్ర ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఈ విధంగా చేయడం వలన ఆకుకూరలకు ఉప్పు కారం పట్టి నీరు బయటికి వస్తుంది .ఇందులో బియ్యంపిండి ,శనగపిండి వేసి అవసరం అయితే నీరు వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  4. కడాయి పెట్టి డీపీఫ్రై కి నూనె వేసి కాగాక పిండిని పకోడీలు గా వేసి దోరగా వేయించుకోవాలి. అంతే రుచికరమైన ఆకుకూరలు పకోడీలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర