హోమ్ / వంటకాలు / బచ్చలి ఆకుతో పకోడీలు

Photo of Chinese spinach pakora by Gadige Maheswari  at BetterButter
982
1
0.0(0)
0

బచ్చలి ఆకుతో పకోడీలు

Oct-12-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి ఆకుతో పకోడీలు రెసిపీ గురించి

Snacks

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1. బచ్చలి ఆకులు - గుప్పెడు
  2. 2. శనగపిండి - 1 కప్
  3. 3. బియ్యం పిండి - 2 స్పూన్
  4. 4. జీలకర్ర - 1/2 స్పూన్
  5. 5. వంట సోడా - చిటికెడు
  6. 6. ఉప్పు- తగినంత
  7. 7. ఉల్లిపాయ - 1
  8. 8. పచ్చిమిర్చి - 1
  9. 9. నూనె - వేయించడానికి సరిపడానంత
  10. 10. కొత్తిమీర , కరివేపాకు - కొంచెం

సూచనలు

  1. ముందుగా బచ్చలి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న గా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి బచ్చలి ఆకు ముక్కలు తీసుకుని అందులోనే శనగపిండి బియ్యప్పిండి ఉప్పు సోడా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  4. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో బజ్జీ పిండిని కొంచెం కొంచెం గా వేస్తు ఎర్రగా వేయించి తీయాలి. అంతే నండి వేడి వేడి పకోడీలు రెడీ!!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర