హోమ్ / వంటకాలు / పాలకూర బ్రెడ్ బుల్లెట్స్

Photo of Spinach Bread Dumplings by Pravallika Srinivas at BetterButter
356
2
0.0(0)
0

పాలకూర బ్రెడ్ బుల్లెట్స్

Oct-12-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర బ్రెడ్ బుల్లెట్స్ రెసిపీ గురించి

పాలకూర బ్రెడ్ కలిపి అప్పటికి అప్పుడు చేసే ఒక రుచికరమైన స్నాక్ ఐటమ్ . పిల్లలకు ఆకుకూరలు తినిపించడానికి ఇదొక సులువైన పద్ధతి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర - 1 కట్ట
  2. బ్రెడ్ - 6
  3. కొత్తిమీర - 1/4 కట్ట
  4. ఉల్లిపాయలు - 1
  5. పచ్చిమిర్చి - 3
  6. అల్లం - 1 inch
  7. జీలకర్ర - 1 spn
  8. ఉప్పు - తగినంత
  9. శనగపిండి -తగినంత
  10. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. తర్వాత ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి,అల్లం, కొత్తిమీర అన్ని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఒక బెసిను తీస్కొని తరిగిన పాలకూర, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి.
  4. ఇలా కలపడం వలన పాలకూర ఉల్లిపాయ లోని నీరు బయటికి వస్తుంది. ఇప్పుడు ఇందులో బ్రెడ్ క్రమ్స్, శనగపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  5. తయారు చేసిన ముద్దని ఉండలు చేసి చేతికి నూనె రాసుకుంటూ బుల్లెట్స్ సిద్ధం చేసుకోవాలి.
  6. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పాలక్ బ్రెడ్ బుల్లెట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి.
  7. అంతే పాలక్ బ్రెడ్ బుల్లెట్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర