హోమ్ / వంటకాలు / వాము ఆకు బజ్జి

Photo of Carom leaves fritters by Sree Sadhu at BetterButter
475
3
0.0(0)
0

వాము ఆకు బజ్జి

Oct-13-2018
Sree Sadhu
11 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము ఆకు బజ్జి రెసిపీ గురించి

ఇది స్నాక్స్ గ పెట్టడానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వామ్ము ఆకులు : 12
  2. సెనగపిండి : పావుకేజి 
  3. వామ్ము : టీ స్పూన్ 
  4. కారం : అర టీ స్పూన్
  5. వంటసోడా : చిటికెడు
  6. నూనె : వేయించటానికి సరిపడా
  7. ఉప్పు : సరిపడా

సూచనలు

  1. వామ్ము ఆకులు నీటిలో శుబ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచాలి.
  2. సెనగపిండిలో కారం, ఉప్పు, సోడా, వామ్ము వేసి నీళ్ళుపోసి చిక్కగా బజ్జిపిండిలా కలపాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 
  4. నూనె కాగాక వామ్ము ఆకులు ఒకొక్కటిగా సెనగపిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా రెండువైపులా వేగనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర