హోమ్ / వంటకాలు / ఆలూ వాము ఆకు పకోడీ

Photo of Spoinach carom leaves fritters by Sree Sadhu at BetterButter
501
3
0.0(0)
0

ఆలూ వాము ఆకు పకోడీ

Oct-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
13 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ వాము ఆకు పకోడీ రెసిపీ గురించి

ఇది టీ సమయం లో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 2 ఉడికించింది
  2. తరిగిన వాము ఆకు 1 కప్
  3. సెనగపిండి 1/2 కప్
  4. బియ్యంపిండి 5 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. గరం మసాలా 1 చెంచా
  8. పచ్చిమిర్చి 2
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి జీలకర్ర వేసి వేగాక అందులో సన్నగా తరిగిన వాము ఆకు వేసి వేయించాలి
  2. అది వేగాక అందులో స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వేయించాలి
  3. అది వేగాక అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించాలి
  4. ఇప్పుడు అది చల్లారిన తరువాత అందులో సెనగపిండి, బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  6. నూనె కాగిన తరువాత అందులో పకోడీలు ల చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర