హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి.

Photo of Curry leaves powder. by దూసి గీత at BetterButter
533
2
0.0(0)
0

కరివేపాకు పొడి.

Oct-13-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి. రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన సంప్రదాయక ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కావలసిన పదార్థాలు.:
  2. 1- కరివేపాకు : 3 కప్పులు.
  3. 2 - ధనియాలు : 1 చెంచా.
  4. 3 - శనగపప్పు :. 1/4 కప్పు
  5. 4 ,- మినప్పప్పు : 1/4 కప్పు.
  6. 5 - ఎండుమిర్చి : 4 లేక 5.
  7. 6 - మిరియాలు : 1/4 చెంచా
  8. 7 - చింతపండు : చిన్న నిమ్మకాయంత.
  9. 8 - ఉప్పు : 1 చెంచా.

సూచనలు

  1. ముందుగా కరివేపాకు శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.
  2. ఆరిన కరివేపాకు పొడిగా వేయించి పెట్టుకోవాలి చేత్తో ముట్టుకుంటే పొడి అయ్యేలా వేయించాలి.
  3. పప్పులు, ధనియాలు ,మిరియాలు ఎండుమిర్చి,కూడా విడివిడిగా వేయించుకోవాలి.చింతపండు కూడా ఆ వేడి మూకుడులో 2 నిమిషాలు వేయించాలి.
  4. ముందు పప్పులు మిశ్రమం మిక్సీలో మెత్తగా
  5. తర్వాత కరివేపాకు జోడించి పౌడర్ చెయ్యాలి.ఉప్పుకలిపి సీసాలో జాగ్రత్త చెయ్యాలి.‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర