హోమ్ / వంటకాలు / కర్వేపాకు పొడి

Photo of Curry leaves powder by Ganeprameela  at BetterButter
599
3
0.0(0)
0

కర్వేపాకు పొడి

Oct-13-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు పొడి రెసిపీ గురించి

కర్వేపాకు పొడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కర్వేపాకు 1 కప్
  2. ఎండుమిర్చి 5-6
  3. నువ్వులు 2 స్పూన్స్
  4. ధన్యాలు 4 స్పూన్స్
  5. మెంతులు 1 స్పూన్
  6. జీలకర్ర 2 స్పూన్స్
  7. చింతపండు 3 రెబ్బలు
  8. ఉప్పు తగినంత
  9. నూనె 1 స్పూన్
  10. మిర్యాలు 1 స్పూన్
  11. ఇంగువ 1/4 స్పూన్
  12. వెల్లుల్లి 1 గడ్డ

సూచనలు

  1. కర్వేపాకు శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసీ ఎండుమిర్చి కర్వేపాకు ధన్యాలు నువ్వులు మెంతులు జీలకర్ర వేయించాలి
  2. ఉప్పు చింతపండు ఇంగువ వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  3. చివరి గా వెల్లుల్లి వేసి ఒక్క రౌండ్ తిప్పితే టేస్టీ కర్వేపాకు పొడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర