హోమ్ / వంటకాలు / పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల)

Photo of Spinach chickpea flour pancake by Pravallika Srinivas at BetterButter
516
2
0.0(0)
0

పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల)

Oct-13-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల) రెసిపీ గురించి

పాలకూర శనగపిండి దోస అప్పటికపుడు ఈజీగా చేయవచ్చు. అంతే కాకుండా పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర - 1 కప్పు
  2. శనగపిండి - 1/2 కప్పు
  3. ఉప్పు - తగినంత
  4. పసుపు - చిటికెడు
  5. కారం - 1/2 spn
  6. జీలకర్ర - 1 tbsp
  7. వంట సోడా - చిటికెడు
  8. కొత్తిమీర తరుగు - 2 tbsp
  9. నీరు - తగినంత
  10. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర ని కడిగి చివర్లో కాడలు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఒక బేసన్ లో శనగపిండి ఉప్పు ,వంట సోడా ,జీలకర్ర ,కారం ,పసుపు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు తరిగిన పాలకూర, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి తగినంత నీరు పోసి దోసెపిండి లాగా కలుపుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె వేసి కాలాక తయారు చేసిన పిండితో దోస వేసుకోవాలి. పైనుండి నూనె వేసి రెండు వైపులా సన్నని మంట పైన కలుచుకోవాలి.
  5. అంతే రుచికరమైన పాలకూర శనగపిండి దోస రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర