హోమ్ / వంటకాలు / బచ్చలి ఆకు బచ్చలి

Photo of Malabar spinach fritters by Sree Sadhu at BetterButter
103
3
0.0(0)
0

బచ్చలి ఆకు బచ్చలి

Oct-13-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి ఆకు బచ్చలి రెసిపీ గురించి

ఇది టీ టైం లో తింటే చాలా బాగుంటుంది గెస్ట్ లు వచ్చినప్పుడు సులువుగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. బచ్చలి ఆకూలు 5-6
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. వాము 1/2 చెంచా
  5. సెనగపిండి 1 కప్
  6. బియ్యం పిండి 5 చెంచాలు
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా బచ్చలికూర ఆకులను శుభ్రంగా కడుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో సెనగపిండి ,బియ్యంపిండి ,ఉప్పు ,కారం వాము నీళ్లు పోసుకుని బజ్జి పిండిలా చేసుకోవాలి
  4. ఇప్పుడు కడిగిన బచ్చలి ఆకులను పిండిలో ముంచి నూనె లో వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర