హోమ్ / వంటకాలు / మునగాకు యిగురు

Photo of Drumstick leafs fry by రమ్య వూటుకూరి at BetterButter
460
0
0.0(0)
0

మునగాకు యిగురు

Oct-13-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు యిగురు రెసిపీ గురించి

మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. బాలింతలకు పాలు పడటానికి మునగాకు తినాలని పెద్దలు చెప్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మునగాకు 3 కప్స్
  2. ఉల్లిపాయలు 3
  3. ఎండుమిర్చి 3
  4. చనగపప్పు 1 స్పూన్
  5. మినప్పప్పు 1/2 స్పూన్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. ఆయిల్ 2 స్పూన్స్
  8. వెల్లుల్లి 10 రెబ్బలు
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. బాండీ వేడెక్కాక ఆయిల్ వేసి చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర తో పోపువేసుకోవాలి
  3. పోపు కొంచెం వేగాక ఎండుమిర్చి వెల్లుల్లి వేడి వేయించాలి
  4. తర్వాత మునగాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి
  5. మగ్గిన తర్వాత పసుపు తగినంత ఉప్పు వేసి కలిపి 2 నిముషాలు మగ్గనివ్వాలి
  6. అంతే మునగాకు యిగురు అన్నం చపాతీ లోకి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర