పుదీనా శాండ్విచ్ | Mint Sandwich Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mint Sandwich recipe in Telugu,పుదీనా శాండ్విచ్, Pravallika Srinivas
పుదీనా శాండ్విచ్by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

పుదీనా శాండ్విచ్ వంటకం

పుదీనా శాండ్విచ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mint Sandwich Recipe in Telugu )

  • పుదీనా - అరకట్ట
  • కొత్తిమీర - 5 ppరెమ్మలు
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం - 1 అంగుళం
  • ఉప్పు - తగినంత
  • పెరుగు - తగినంత
  • వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి - 1/4 tbsp
  • బ్రెడ్ - 1 ప్యాకెట్
  • బట్టర్ - తగినంత

పుదీనా శాండ్విచ్ | How to make Mint Sandwich Recipe in Telugu

  1. ముందుగా పుదీనా తీస్కొని కడిగి ఆకులూ వలిచి పెట్టుకోవాలి. కొత్తిమీర కాడలు చివర్లు కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సర్ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
  3. పుదీనా పేస్ట్ ని గిన్నిలో వేసి ఉప్పు, పెరుగు ,వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. అంతే పుదీనా శాండ్విచ్ చట్నీ రెడీ .
  4. శాండ్విచ్ కోసం బ్రెడ్ తీస్కొని బట్టర్ రాసి పైన పుదీనా చట్నీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పైన మరొక బ్రెడ్ పెట్టి క్రాస్గా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి .

నా చిట్కా:

ఈ చట్నీ అప్పటిక్కపుడు చేసుకొని ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది .

Reviews for Mint Sandwich Recipe in Telugu (0)