హోమ్ / వంటకాలు / పుదీనా శాండ్విచ్

Photo of Mint Sandwich by Pravallika Srinivas at BetterButter
741
4
0.0(0)
0

పుదీనా శాండ్విచ్

Oct-13-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా శాండ్విచ్ రెసిపీ గురించి

ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినా ఆకును చట్నీ చేసి బ్రెడ్తో తింటే చాలా బాగుంటుంది. .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిలకడం
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా - అరకట్ట
  2. కొత్తిమీర - 5 ppరెమ్మలు
  3. పచ్చిమిర్చి - 2
  4. అల్లం - 1 అంగుళం
  5. ఉప్పు - తగినంత
  6. పెరుగు - తగినంత
  7. వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి - 1/4 tbsp
  8. బ్రెడ్ - 1 ప్యాకెట్
  9. బట్టర్ - తగినంత

సూచనలు

  1. ముందుగా పుదీనా తీస్కొని కడిగి ఆకులూ వలిచి పెట్టుకోవాలి. కొత్తిమీర కాడలు చివర్లు కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సర్ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
  3. పుదీనా పేస్ట్ ని గిన్నిలో వేసి ఉప్పు, పెరుగు ,వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. అంతే పుదీనా శాండ్విచ్ చట్నీ రెడీ .
  4. శాండ్విచ్ కోసం బ్రెడ్ తీస్కొని బట్టర్ రాసి పైన పుదీనా చట్నీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పైన మరొక బ్రెడ్ పెట్టి క్రాస్గా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర