BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జల్ జీరా

Photo of Jaljeera by Pravallika Srinivas at BetterButter
0
6
0(0)
0

జల్ జీరా

Oct-13-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జల్ జీరా రెసిపీ గురించి

జల్ జీరా ఎండా కాలం లో వడ దెబ్బ తగలకుండా ఉండటానికి దీనిని సేవిస్తే చాలా బాగుంటుంది. అంతే కాదు అరుగుదల సమస్య ఉన్న ఈ పానీయం తాగడం వలన అరుగుదల మెరుగుపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా _ అరకట్ట
  2. కొత్తిమీర - అరకట్ట
  3. అల్లం - 2 అంగుళాలు
  4. పచ్చిమిర్చి - 2
  5. నల్లుపు - తగినంత
  6. జీలకర్ర - 2 tbsp
  7. నిమ్మరసం - 1
  8. ఆంచూర్ పొడి - 1 tbsp
  9. ఇంగువ - చిటికెడు
  10. పంచదార - 1 tbsp
  11. నీరు - తగినంత
  12. ఐస్ క్యూబ్స్ - తగినన్ని

సూచనలు

  1. ముందుగా పుదీనా కడిగి ఆకులు వలుచుకోవాలి. కొత్తిమీర చివర్లు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక కడై పెట్టి జీలకర్ర వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
  3. ఒక మిక్సర్ జార్ లో పుదీనా ,కొత్తిమీర, అల్లం ,పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఒక పెద్ద గిన్నిలో పుదీనా పేస్ట్,l నల్లుపు, చిటికెడు ఇంగువ ,ఆంచూర్ పొడి ,నిమ్మరసం ,పంచదార,ముందుగా పొడి చేసిన జీలకర్ర పొడి వేసి నీరు పోసి బాగా కలుపుకోవాలి.
  5. ఒక 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పుదీనా జీలకర్ర ఫ్లైవర్ నీటికి బాగా పడుతుంది .
  6. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి వడకట్టే దాంట్లో నుండి తయారైన జల్ జీరా పోసుకోవాలి. అంతే రుచికమైన జల్ జీరా పానీయం రెడీ ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర