BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలకూర పకోడీ

Photo of Spinach fritters by Lalitha Kandala at BetterButter
0
1
0(0)
0

పాలకూర పకోడీ

Oct-13-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పకోడీ రెసిపీ గురించి

పాలకూర తో పప్పు మాత్రమే కాకుండా పకోడీ కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు బాగా నచ్చుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర ఆకులు 2 కప్స్
  2. పర్చిమిర్చి 10 లేదా 132
  3. అల్లం తురుము 2 table స్పూన్స్
  4. పచ్చి బఠాని 1 కప్
  5. ఉప్పు కొద్దిగా
  6. శనగపిండి 2 కప్స్
  7. వరిపిండి 1/2 కప్
  8. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  9. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పాలకూర, పర్చిమిర్చి చిన్నగా తరగాలి
  2. శనగపిండి, వరిపిండి, పాలకూర తరుగు, అల్లం తురుము, పర్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర , బఠాని వేసి బాగా కలిపి నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి
  3. నూనె వేడి చేసి పిండిని మీడియం మంట మీద పెట్టి పకోడీ వేసి రెండువైపులా ఎర్రగా వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర