హోమ్ / వంటకాలు / వంకాయ కొత్తిమీర కారం కూర

Photo of Cilantro eggplant curry by Lalitha Kandala at BetterButter
446
2
0.0(0)
0

వంకాయ కొత్తిమీర కారం కూర

Oct-13-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కొత్తిమీర కారం కూర రెసిపీ గురించి

కొత్తిమీర రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కూరల్లో, పప్పుల్లో వాడటం వల్ల వాసన, రుచి తో పాటు ఆరోగ్యం కూడా. వంకాయ , కొత్తిమీర కారం అన్నం లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పొడుగు వంకాయలు : 4
  2. కొత్తిమీర కట్టలు : 2
  3. పర్చిమిర్చి : 6
  4. జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
  5. నూనె : 4 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. వంకాయలు బాగా కడిగి పెద్ద ముక్కలుగా తరిగి నీటిలో వేయాలి
  2. కొత్తిమీర బాగా కడిగి కాడలు తీసేయాలి
  3. కొత్తిమీర , పర్చిమిర్చి ని కలిపి మిక్సీలో గాని రుబ్బు రోలు లో గాని మెత్తగా నూరుకోవాలి
  4. ఒక పాన్ లో నూనె వేసి వంకాయలు వేసి ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి
  5. ముక్కలు బాగా ఉడికాక నూరుకున్న కొత్తిమీర, పర్చిమిర్చి పేస్ట్ వేసి , జీలకర్ర కూడా వేసి బాగా కలపాలి
  6. ఇంకో 5 నిమిషాలు కూరను స్టవ్ మీద ఉంచి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర