హోమ్ / వంటకాలు / పుదీనా శనగల వడలు

Photo of Mint chickpea vada by Pravallika Srinivas at BetterButter
669
2
0.0(0)
0

పుదీనా శనగల వడలు

Oct-14-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా శనగల వడలు రెసిపీ గురించి

ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. సాధారణంగా శనగలు అరగవు కాబట్టి ఇందులో పుదీనా సోయంపు కొత్తిమీర వేయటం వలన తేలికగా జీర్ణం అవుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పొట్టుశనగలు - 250 gms
  2. పుదీనా - 1 కట్ట
  3. కొత్తిమీర - అరకట్ట
  4. దాల్చిన చెక్క - 2 inch
  5. యండుమిర్చి - 3
  6. పచ్చిమిర్చి - 5
  7. అల్లం - 1 inch
  8. సోంపు - 1 tbsp
  9. ఉప్పు - తగినంత

సూచనలు

  1. ముందుగా పొట్టుశనగలు కడిగి ఒక పూట నానపెట్టుకోండి.
  2. ఆ తర్వాత పుదీనా కదిగివలిచి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో దాల్చిన చెక్క ,యండుమిర్చి ,నానపెట్టిన శెనగలు, అల్లం ,పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చా గా గ్రైండ్ చేసుకోవాలి .
  4. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నిలో తీస్కొని పుదీనా ,సోంపు ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  5. కలిపిన తర్వాత వడలు కొంచం మందంగా వత్తుకొని కడై లో నూనె వేసి హీట్ చేసి డీపీఫ్రై చేసుకోవాలి. అంతే రుచికమైన పుదీనా శనగల వడలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర