మెంతికూర బేండి ఆలూ ఇగురు | Methi bendi aloo fry Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  14th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Methi bendi aloo fry recipe in Telugu,మెంతికూర బేండి ఆలూ ఇగురు, Chandrika Reddy
మెంతికూర బేండి ఆలూ ఇగురుby Chandrika Reddy
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

1

మెంతికూర బేండి ఆలూ ఇగురు వంటకం

మెంతికూర బేండి ఆలూ ఇగురు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi bendi aloo fry Recipe in Telugu )

 • మెంతికూర 2 కప్పులు
 • బెండకాయ ముక్కలు అర కప్పు
 • ఉడికించిన బంగాళ దుంప అర కప్పు
 • పోపుదినుసులు 1సూన్
 • టమోటాలు 2
 • ఉల్లిపాయ 1
 • అల్లంవెల్లుల్లి 1 స్పూన్
 • ఉప్పు రుచికి సరిపడా
 • కారం 1 1/2 స్పూన్
 • పసుపు 1/2 స్పూన్
 • ధనియాల పొడి 1 స్పూన్
 • కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు
 • శనగపిండి 1 స్పూన్
 • నూనె వెయీంచడానికి సరిపడా.

మెంతికూర బేండి ఆలూ ఇగురు | How to make Methi bendi aloo fry Recipe in Telugu

 1. ముందుగా కడాయి తీసుకుని మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి
 2. దానిలో బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టాలి .
 3. ఇప్పుడు పోపుదినుసులు ,కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి .
 4. aa తరువాత ఉల్లిపాయ ,టమోటా ముక్కలు ,ఉప్పు ,పసుపు, కారం‌,అల్లం వెల్లుల్లి , వెసి మగ్గనివ్వాలి .
 5. మెంతికూర కూడా వెసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి
 6. తర్వాత దానిలో వేయించిపెట్టుకున్న బెండకాయలు , ఉడికించిన బంగాళ దుంప ముక్కలు వేసి వేయించాలి .
 7. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి .
 8. దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి.
 9. చివరగా 1 స్పూన్ శనగపిండి వేసుకొని కలపాలి.
 10. అంతే మెంతికూర ఆలూ బెండి రెడీ

Reviews for Methi bendi aloo fry Recipe in Telugu (1)

Maheswara Reddy9 months ago

Nice recipe
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo