తోటకూర ఫ్రై | THOTAKURA fry Recipe in Telugu

ద్వారా Satya Harika  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • THOTAKURA fry recipe in Telugu,తోటకూర ఫ్రై, Satya Harika
తోటకూర ఫ్రైby Satya Harika
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

తోటకూర ఫ్రై వంటకం

తోటకూర ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make THOTAKURA fry Recipe in Telugu )

  • తోటకూర 2 కట్టలు
  • 1/2 స్పూన్ మినపప్పు
  • జీలకర్ర కొంచెం
  • వెల్లులి 3
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఉప్పు సరిపడా
  • ఎండుమిర్చి 3
  • నూనె 2 స్పూన్స్

తోటకూర ఫ్రై | How to make THOTAKURA fry Recipe in Telugu

  1. మొదట తోటకూరని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి జీరా, మినపప్పు, కరివేపాకు, వెల్లులి వేసుకొని ఫ్రై చేసుకోవాలి
  3. ఇపుడు అందులో తోటకూర వేసి బాగా మగ్గనివ్వాలి
  4. తర్వాత అందులో ఎండుమిర్చి మరియు ఉప్పు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకుంటే హెల్త్ కీ మంచిదైనా తోటకూర కూర రెడి.

నా చిట్కా:

ముందు గానే పోపు లో ఎండుమిరిచి వేస్తాఏ మడిపోతాదీ అందుకే కాసేపు కూర మగ్గిన తర్వాత వేసుకోవాలి

Reviews for THOTAKURA fry Recipe in Telugu (0)