పాలక్ సూప్ | Cream of Spinach Soup Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  14th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Cream of Spinach Soup by Sudha Badam at BetterButter
పాలక్ సూప్by Sudha Badam
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

1

పాలక్ సూప్ వంటకం

పాలక్ సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cream of Spinach Soup Recipe in Telugu )

 • పాలకూర 2 కట్టలు
 • ఉల్లిపాయ 1
 • వెల్లులి 6 రెబ్బలు
 • బిర్యానీ ఆకు 1
 • పాలు 1/2 కప్పు
 • ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్లు
 • ఉప్పు 1 స్పూను
 • పెప్పర్ 1 స్పూను
 • పంచదార 1/2 స్పూను
 • బట్టర్ చిన్న క్యూబ్

పాలక్ సూప్ | How to make Cream of Spinach Soup Recipe in Telugu

 1. కదాయిలో బట్టర్ వేసుకుని melt అయ్యాక బిర్యానీ ఆకు,సన్నగా తరిగిన వెల్లులి,ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
 2. అన్నీ బాగా వేగాక కడిగి ఉంచుకున్న పాలకూరని వేసి, బాగా మగ్గనివ్వాలి.
 3. చల్లారాక బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టి, ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ లోకి వేసుకుని హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
 4. మళ్ళీ కదాయి పెట్టుకుని వేడెక్కాక పాలకూర పేస్ట్ అందులో వేసి 1/2 కప్పు పాలు పోసి మరగనివ్వాలి.
 5. మరుగుతుండగా ఉప్పు, పెప్పర్, పంచదార వేసి consistency చూసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగాక దింపుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి.

Reviews for Cream of Spinach Soup Recipe in Telugu (1)

Sravanti a year ago

జవాబు వ్రాయండి