హోమ్ / వంటకాలు / Cream of Spinach Soup

Photo of Cream of Spinach Soup by Sudha Badam at BetterButter
534
6
0.0(1)
0

Cream of Spinach Soup

Oct-14-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 2 కట్టలు
  2. ఉల్లిపాయ 1
  3. వెల్లులి 6 రెబ్బలు
  4. బిర్యానీ ఆకు 1
  5. పాలు 1/2 కప్పు
  6. ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్లు
  7. ఉప్పు 1 స్పూను
  8. పెప్పర్ 1 స్పూను
  9. పంచదార 1/2 స్పూను
  10. బట్టర్ చిన్న క్యూబ్

సూచనలు

  1. కదాయిలో బట్టర్ వేసుకుని melt అయ్యాక బిర్యానీ ఆకు,సన్నగా తరిగిన వెల్లులి,ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  2. అన్నీ బాగా వేగాక కడిగి ఉంచుకున్న పాలకూరని వేసి, బాగా మగ్గనివ్వాలి.
  3. చల్లారాక బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టి, ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ లోకి వేసుకుని హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  4. మళ్ళీ కదాయి పెట్టుకుని వేడెక్కాక పాలకూర పేస్ట్ అందులో వేసి 1/2 కప్పు పాలు పోసి మరగనివ్వాలి.
  5. మరుగుతుండగా ఉప్పు, పెప్పర్, పంచదార వేసి consistency చూసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగాక దింపుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-26-2018
Sravanti   Oct-26-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర