పాలక్ ఇడ్లి | Spinach Idli Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  14th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Spinach Idli by Sudha Badam at BetterButter
పాలక్ ఇడ్లిby Sudha Badam
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

1

పాలక్ ఇడ్లి వంటకం

పాలక్ ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach Idli Recipe in Telugu )

 • మినపప్పు 1 కప్పు
 • ఇడ్లి రవ్వ 3 కప్పులు
 • పాలకూర 2 కట్టలు
 • అల్లం చిన్న ముక్క
 • పచ్చిమిర్చి 3
 • జీలకర్ర 1 స్పూను
 • ఉప్పు

పాలక్ ఇడ్లి | How to make Spinach Idli Recipe in Telugu

 1. 1 కప్పు మినపప్పు 3 కప్పులు ఇడ్లి రవ్వ తీసుకోవాలి.
 2. మినపప్పు రాత్రి నానబెట్టుకుని, పొద్దున పొట్టు తీసుకుని రుబ్బుకోవాలి. దానిలో కడిగిన ఇడ్లి రవ్వ గట్టిగా పిండి కలుపుకోవాలి. ఇపుడు ఇడ్లి batter రెడి అవుతుంది.
 3. పాలకూర కడిగి వేడి నీళ్లల్లో 5 నిమిషాలు ఉంచి తీయాలి
 4. మిక్సీ జార్ లోకి అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి.
 5. దానిలో పాలకూర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ ముద్దని, ఉప్పు ఇడ్లి పిండిలో కలుపుకోవాలి.
 6. ఇలా అంత కలిసేలా కలుపుకోవాలి.
 7. ఇడ్లి పాత్రలో ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ రాసి ఇడ్లిలా వేసుకోవాలి.
 8. 7-8 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపుకుని,ఆవిరి పోయాక ప్లేట్ లోకి తీసుకుని నచ్చిన చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

Reviews for Spinach Idli Recipe in Telugu (1)

Sravanti a year ago

జవాబు వ్రాయండి