హోమ్ / వంటకాలు / బచ్చలి ఆకు మజ్జిగ పులుసు

Photo of Malabar spinach buttermilk rasam by Sree Sadhu at BetterButter
675
4
0.0(0)
0

బచ్చలి ఆకు మజ్జిగ పులుసు

Oct-14-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి ఆకు మజ్జిగ పులుసు రెసిపీ గురించి

ఇది పప్పు లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. తరిగిన బచ్చలి కూర 1 కప్
  2. తరిగిన సొరకాయ ముక్కలు 1 కప్
  3. తరిగిన టమాటో 1 కప్
  4. తరిగిన పచ్చిమిర్చి 4
  5. పుల్లటి మజ్జిగ 1 1/3 కప్
  6. సెనగపిండి 2 చెంచాలు
  7. ఎండుమిర్చి 2
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఆవాలు 1 చెంచా
  10. జీలకర్ర 1 చెంచా
  11. ఇంగువ చిటికెడు
  12. పసుపు చిటికెడు
  13. నీళ్లు 1 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి
  3. అవి చిటపటలాడిన తరువాత అందులో పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి
  4. వేయించిన తరువాత అందులో పసుపు ,బచ్చలికూర కూడా వేసి వేయించాలి
  5. అది మగ్గిన తరువాత అందులో సొరకాయ ముక్కలు ,టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  6. అది ఉడికే లోపు మజ్జిగ లో సెనగపిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా
  7. దానిని ఉడుకుతున్న దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర