కరివేపాకు పొడి | Curry leaves powder Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves powder recipe in Telugu,కరివేపాకు పొడి, Sree Vaishnavi
కరివేపాకు పొడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కరివేపాకు పొడి వంటకం

కరివేపాకు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves powder Recipe in Telugu )

  • కరివేపాకు ఒక కప్పు
  • ఎండుమిర్చి నాలుగు 
  • జీలకర్ర ఒక టీస్పూను
  • ధనియాలు రెండు టీస్పూన్లు 
  • చింతపండు సరిపడా 
  • మినప్పప్పు రెండు టీస్పూన్లు 
  • శనగపప్పు రెండు టీస్పూన్లు 
  • ఉప్పు సరిపడా 
  • వెల్లుల్లి ఐదు రెబ్బలు

కరివేపాకు పొడి | How to make Curry leaves powder Recipe in Telugu

  1. మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. 
  2. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, , పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  3. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. 
  4. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి. 

Reviews for Curry leaves powder Recipe in Telugu (0)