హోమ్ / వంటకాలు / గోంగూర చట్నీ

Photo of Red sorrel chutney by Sree Sadhu at BetterButter
105
5
0.0(0)
0

గోంగూర చట్నీ

Oct-14-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర చట్నీ రెసిపీ గురించి

ఇది అన్నం లో ఉల్లిపాయ నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర 2 కప్పులు
  2. పచ్చిమిరపకాయ 15
  3. ఉల్లిపాయ 1
  4. వెల్లులి 5
  5. ధనియాలు 2 చెంచాలు
  6. మెంతులు 1/2 చెంచా
  7. ఆవాలు 1 చెంచా
  8. ఇంగువ 3 చిటికెడులు
  9. ఉప్పు తగినంత
  10. ఎండుమిరపకాయలు 5
  11. నూనె 1 కప్

సూచనలు

  1. ముందుగా గోంగూరని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడి అయ్యాక అందులో గోంగూర వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అందులో నూనె వేసి మళ్ళి నూనె వేసి అందులో ఆవాలు ,ధనియాలు, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి
  4. ఇప్పుడు అందులో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి
  5. ఆ మూడిటిని ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి అందులో ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర