హోమ్ / వంటకాలు / గోంగూర గుత్తి వంకాయ కర్రీ

Photo of GONGURA guthi vankayi curry by Krishnakumari Marupudi at BetterButter
287
2
0.0(0)
0

గోంగూర గుత్తి వంకాయ కర్రీ

Oct-14-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర గుత్తి వంకాయ కర్రీ రెసిపీ గురించి

గోంగూర ఠో ఐరన్ లభిస్తుంది, ఇలా వంకాయ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది . మీరు ట్ర్య్ చేయండి, చాలా ఇష్టముగా ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గుత్తి వంకాయలు 15
  2. గోంగూర పెద్దవి ఒక కట్ట
  3. పచ్చి సెనగ పప్పు 1/2 కప్
  4. మినప పప్పు 1/2 కప్
  5. వేరుశెనగ పప్పు 1/2 కప్
  6. ధనియాలు 1/2 కప్
  7. నువ్వులు 2 టేబుల్ స్పూన్
  8. జీరా 2 టేబుల్ స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. కారము తగినంత
  11. పసుపు చిటికెడు
  12. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  13. టొమాటోలు 2 పెద్దవి
  14. ఉల్లిపాయలు రెండు
  15. పచ్చిమిర్చి 4
  16. గరం మసాలా 1/2 స్పూన్
  17. కొత్తిమీర ఒక కట్ట

సూచనలు

  1. ముందుగా గోంగూర ఏరి కడిగి పెట్టుకోవాలి,
  2. వంకాయలు గుత్తి లా కట్ చేసి పసుపు ఉప్పు కలిపి నీళ్ల లో వేసుకోవాలి
  3. బాండీ పెట్టుకుని వేడి ఎక్కాక ధనియాలు, పచ్చి సెనగా పప్పు , వేరుశెనగ పప్పు, మినప పప్పు, జీరా, నువ్వులు వేసి వేయించుకుని, మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి
  4. గుత్తి వంకాయలు లో ఈ పొడిని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి
  5. తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి
  6. టొమాటోలు కూడా మిక్సీ వేసుకుని పేస్ట్ రెడి చేసుకుని పక్కనపెట్టుకోవాలి
  7. అదే బాండీ లో నూనె వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
  8. మళ్ళీ కొంచెము నూనె వేసుకుని ఉల్లి, మిర్చి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి
  9. అల్లమువెల్లుల్లి పేస్ట్ , పసుపు వేసుకొని పచ్చి వాసనా పోయేలా వేయించుకోవాలి
  10. తరువాత టొమాటోల పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి
  11. తరువాత గోంగూర వేసి కలపాలి , అది బాగా కలసిన తరువాత
  12. మిగిలిన పొడి వేసి బాగా కలపాలి
  13. వేయించుకున్న గుత్తి వంకాయాలు వేసి కలపాలి ,
  14. ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి
  15. లాస్ట్ లో కొత్తిమీరా వేసి స్టీవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర