కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి | Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves and red sorrel leaves chutney  recipe in Telugu,కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి, Krishnakumari Marupudi
కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడిby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి వంటకం

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu )

  • కరివేపాకు ఒక కట్ట
  • గోంగూర ఒక కట్ట
  • పండుమిర్చి ఊరగాయ 2 స్పూన్
  • తాలింపు దినుసులు
  • ఉప్పు తగినంత
  • ధనియాలు 1/2 స్పూన్
  • పసుపు చీటికెడు
  • ఇంగువ చిటికెడు

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి | How to make Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu

  1. కరివేపాకు, గోంగూర శుభ్రం చేసి , కడిగి పక్కనపెట్టుకోవాలి
  2. బాండీ లో నూనె వేసుకొని కరివేపాకు వేసి వేయించుకివాలి
  3. అది వేగిన తరువాత గోంగూర వేసి వేయించుకోవాలి
  4. చల్లారిన తరువాత మిక్సీ వేసుకోవాలి
  5. దాంట్లోనే పండుమిర్చి ఊరగాయ వేసి , తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి
  6. అదే బాండీ లో నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసి ధనియాలు , ఇంగువ , పసుపు వేసి వేయించుకోవాలి
  7. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ లో ఉన్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి , ఘుమ ఘుమ లాడే కరివేపాకు ,గోంగూర ,పండుమిర్చి పచ్చడి రెడి.

Reviews for Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu (0)