కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి | Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Curry leaves and red sorrel leaves chutney by Krishnakumari Marupudi at BetterButter
కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడిby Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu )

 • కరివేపాకు ఒక కట్ట
 • గోంగూర ఒక కట్ట
 • పండుమిర్చి ఊరగాయ 2 స్పూన్
 • తాలింపు దినుసులు
 • ఉప్పు తగినంత
 • ధనియాలు 1/2 స్పూన్
 • పసుపు చీటికెడు
 • ఇంగువ చిటికెడు

కరివేపాకు గోంగూర పాండుమిర్చి పచ్చడి | How to make Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu

 1. కరివేపాకు, గోంగూర శుభ్రం చేసి , కడిగి పక్కనపెట్టుకోవాలి
 2. బాండీ లో నూనె వేసుకొని కరివేపాకు వేసి వేయించుకివాలి
 3. అది వేగిన తరువాత గోంగూర వేసి వేయించుకోవాలి
 4. చల్లారిన తరువాత మిక్సీ వేసుకోవాలి
 5. దాంట్లోనే పండుమిర్చి ఊరగాయ వేసి , తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి
 6. అదే బాండీ లో నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసి ధనియాలు , ఇంగువ , పసుపు వేసి వేయించుకోవాలి
 7. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ లో ఉన్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి , ఘుమ ఘుమ లాడే కరివేపాకు ,గోంగూర ,పండుమిర్చి పచ్చడి రెడి.

Reviews for Curry leaves and red sorrel leaves chutney Recipe in Telugu (0)